వ్యవసాయ కార్మిక సంఘం కడప జిల్లా ఏడవ మహాసభలను నేడు బద్వేల్ టౌన్ లోని సుందరయ్య భవన్లో ఘనంగా నిర్వహించారు.
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 07) బద్వేల్ టౌన్ లోని ఆర్డీవో కార్యాలయం నుండి సుందరయ్య భవన్ వరకు వందలాది మంది వ్యవసాయ కూలీలతో భారీ ప్రదర్శన నిర్వహించా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలకు ప్రదర్శనకు ప్రధాన ఉపన్యాసకులుగ హాజరైన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్ల.వ్యవసాయ కార్మిక సంఘం జెండాను సంఘం జిల్లా అధ్యక్షులు జి.శివకుమార్ ఆవిష్కరించారు మహాసభకు అధ్యక్ష వర్గంగా జిల్లా అధ్యక్షులు జి.శివకుమార్ ఉపాధ్యక్షులు వెంకటేష్ వ్యవహరించారు మహాసభలకు సౌహార్ధ సందేశం ఇచ్చిన జి.చంద్రశేఖర్ సిఐటియు జిల్లా...