వొడితెల రాజేశ్వర్ రావు వర్ధంతి సందర్బంగా అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ<br>

వొడితెల రాజేశ్వర్ రావు వర్ధంతి సందర్బంగా అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ* ఆలయ చైర్మన్  అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్ జమ్మికుంట జిల్లా 24 (ప్రజావాణి)కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో 76 వ శుక్రవారం అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో హుజురాబాద్ సింగపూర్ ముద్దుబిడ్డ మాజీ రాజ్యసభ సభ్యులు వొడితెల రాజేశ్వరరావు  వర్ధంతిని పురస్కరించుకొని వారికి ఘనమైన నివాళులు అర్పించి,అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించినారు ఈ సందర్భంగా ఆలయ...