వై .ఎస్.ఆర్ కడప జిల్లా.లో పదవ తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్
ప్రజావాణిన్యూస్(మార్చి15)కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపియస్ గారు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు మరియు పరీక్షకు కేటాయించిన సిబ్బంది తప్ప ఇతర సిబ్బంది గానీ,వ్యక్తులు గానీ ఉండరాదు.ఈ నెల 16 నుంచి ఏప్రిల్1వరకు ప్రతీ రోజు ఉదయం9.30 నుండి మధ్యాహ్నం12.45 గంటల వరకు నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపియస్ గారు ఆదివారం...