వైసీపీ, కూటమి హోరాహోరీ”మహిళలపై అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ ఆందోళన”టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ అనుచరుడిపై ఆరోపణ”గంజాయి కేసులో వైసీపీ కార్యకర్త అరెస్ట్
🟨 🟨తిరుపతిలో గంజాయి మాదకద్రవ్యాలను నిషేధించాలంటూ టీడీపీ నిరసన 🟦ఈ నేపథ్యంలో పరస్పర ఆందోళనలు పిలుపునిచ్చిన కూటమి, వైసీపీ నేతలు 🟨పార్టీ నినాదాలతో హడావిడి 🟦పోలీస్ స్టేషన్లో పరస్సర ఫిర్యాదులు ప్రజా బంధం News 24 Tv తెలుగు ✍️మీజూరు మల్లి ✍️: తిరుపతిలో శనివారం రాజకీయ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. సోషల్ మీడియా పోస్టులు, గంజాయికేసు, పరస్పర ఆరోపణల నేపథ్యంలో వైసీపీ, టీడీపీ శ్రేణులు వేర్వేరుగా ఆందోళనలు చేపట్టాయి. ఒకవైపు మహిళలను కించపరిచే పోస్టులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు...