వైసీపీ, కూటమి హోరాహోరీ”మహిళలపై అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ ఆందోళన”టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ అనుచరుడిపై ఆరోపణ”గంజాయి కేసులో వైసీపీ కార్యకర్త అరెస్ట్
తిరుపతి ప్రజావాణి న్యూస్ వైసీపీ, కూటమి హోరాహోరీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ ఆందోళన టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ అనుచరుడిపై ఆరోపణ గంజాయి కేసులో వైసీపీ కార్యకర్త అరెస్ట్ తిరుపతిలో గంజాయి మాదకద్రవ్యాలను నిషేధించాలంటూ టీడీపీ నిరసన ఈ నేపథ్యంలో పరస్పర ఆందోళనలు పిలుపునిచ్చిన కూటమి, వైసీపీ నేతలు పార్టీ నినాదాలతో హడావిడి పోలీస్ స్టేషన్లో పరస్సర ఫిర్యాదులు తిరుపతిలో శనివారం రాజకీయ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. సోషల్ మీడియా పోస్టులు, గంజాయికేసు, పరస్పర ఆరోపణల నేపథ్యంలో వైసీపీ, టీడీపీ శ్రేణులు...