వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నీ కలిసిన  కాగజ్ ఘర్ రిజ్వాన్

వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నీ కలిసిన  కాగజ్ ఘర్ రిజ్వాన్అనంత పురం బ్యూరో జూలై 21 మన ప్రజా వాణి ఈ రోజు తాడేపల్లి లోని వైస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ని  జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ కాగజ్ ఘర్ రిజ్వాన్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా అయన కూటమి ప్రభుత్వం మైనారిటీల మీద జరుగుతున్న దాడులు  అరాచకాలు గురుంచి వివరించడం జరిగింది. అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం మైనారిటీ...