ప్రజావాణి : వైయస్ జగన్ ను కలిసిన రెడ్యo.ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, శ్రీమతి రాచమల్లు రమాదేవిల కనిష్ట పుత్రిక చి||ల||సౌ||కృష్ణ కావ్య వివాహ రిసెప్షన్ సందర్భంగా గురువారం మధ్యాహ్నం హెలిపాడ్ లో వైఎస్ఆర్సిపి చీఫ్, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి యోగక్షేమాలు అడిగిన వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి, కమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు రెడ్యo వెంకటసుబ్బారెడ్డి