వైయస్సార్సీపి నాయకులకు బీసీలు అంటే చిన్న చూపుని మరోసారి రుజువైంది..
ఎన్టీఆర్ జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్11)విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సామాజిక తత్వవేత్త ఉద్యమకారుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా.తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ తో పాటు పలు బీసీ సంఘాల వారు పూలే గారి జయంతి సందర్భంగా వారికార్యాలయాల్లోనూ ఊరివాడల కాంస్య విగ్రహాలందు ఘనంగా నివాళులు అర్పిస్తుంటే.విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్ భవానిపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నందు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్...