వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బద్వేల్ నియోజకవర్గం అసెంబ్లీ పరిశీలకులుగా దుగ్గాయపల్లె మల్లికార్జున్ రెడ్డి ,నియమతులైనారు

ప్రజావాణిన్యూస్(మార్చి23)పోరుమామిళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బద్వేల్ నియోజకవర్గం అసెంబ్లీ పరిశీలకులుగా దుగ్గాయపల్లె మల్లికార్జున్ రెడ్డి గారు నియమితులై,మొదటిసారిగా పోరుమామిళ్లకు విచ్చేసిన సందర్భంగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు,ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ గారు,నియోజకవర్గ యువ నాయకుడు మరియు రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి గారు కలిసి ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ బలోపేతం,కార్యకర్తల సమన్వయం,రాబోయే రాజకీయ వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు.ఈ...