*వేసవి సెలవుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి*

*తాళం వేసిన ఇండ్లపై దొంగల గురి ఎక్కువ*

*మన సమగ్ర ప్రజావాణి ఏప్రిల్ 22  అందోల్ జోగిపేట్*

*వేసవి సెలవుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి* *తాళం వేసిన ఇండ్లపై దొంగల గురి ఎక్కువ* *మన సమగ్ర ప్రజావాణి ఏప్రిల్ 22  అందోల్ జోగిపేట్* వేసవి సెలవుల్లో అన్ని స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో అందరూ తమ సొంత ఊర్లకు వెళుతూ ఉంటారు. ఇదే అదునుగా చూసుకొని దొంగలు దొంగతనం చేయడానికి వేచి చూస్తూ ఉంటారు. కానీ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఇండ్లలో ఉన్న బంగారం కానీ డబ్బులు కానీ బ్యాంకు లాకర్లో కానీ తమ వెంట తీసుకు వెళ్ళడం మంచిది.అలాగే తాళం వేసి వెళ్లేటప్పుడు ఇరుగు...