వేసవి సెలవులలో ఉపాధ్యాయులపై ఒత్తిడి తగదు.-విద్యా ప్రణాళిక షెడ్యూల్ ను వాయిదా వేయండి.-యుటిఎఫ్

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే12) కడప జిల్లా శాఖ విమర్శ.విద్యా ప్రణాళిక రూపకల్పన పేరుతో ఫెయిల్ అయిన పదవ తరగతి విద్యార్థులకు రెమిడీయల్ తరగతుల పేరుతో వేసవి సెలవులలో ఉపాధ్యాయులపై ఒత్తిడి చేయడం తగదని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా,జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్,పాలెం మహేష్ బాబు లు విమర్శించారు.మంగళవారం సాయంత్రం కడపలోని యుటిఎఫ్ భవన్లో ఆ సంఘ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి సెలవులు మొదలైనప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల...