వేసవి తీవ్రత దృష్ట్యా డంపింగ్ యార్డు లో ఎట్టి పరిస్థితుల్లోనూ మంటలు, పొగలు రాకుండా చర్యలు తీసుకోవాలి – కమిషనర్ బి. శరత్ చంద్ర
*వేసవి తీవ్రత దృష్ట్యా డంపింగ్ యార్డు లో ఎట్టి పరిస్థితుల్లోనూ మంటలు, పొగలు రాకుండా చర్యలు తీసుకోవాలి – కమిషనర్ బి. శరత్ చంద్ర* *నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)* తెలంగాణ ప్రభుత్వ రోడ్లు, భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి. శరత్ చంద్ర సోమవారం నగరంలోని రిసోర్స్ పార్క్ (డంపింగ్ యార్డు)ను ఆకస్మికంగా పరిశీలించారు. డంపింగ్ యార్డులో...