వేసవిలో నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండాలి బెజ్జంకి ఎస్సై సౌజన్య
వేసవిలో నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండాలి బెజ్జంకి, ఏప్రిల్ 20(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆయా గ్రామాల ప్రజలకు ఎస్సై సౌజన్య తగు సూచనలు చేశారు.ఈ సందర్బంగా ఎస్సై సౌజన్య మాట్లాడుతూ ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా బెజ్జంకి పోలీస్ స్టేషన్ తరఫున పలు ముఖ్యమైన సూచనలు జారీ చేశారు.వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా చెరువులు, కుంటలు, కాలువలు, బావుల వంటి నీటి వనరుల వద్దకు ఈత కొట్టడానికి వెళ్లే వారి సంఖ్య పెరుగుతోందని,ఈ...