వేముల మహేష్ గౌడ్ అన్న కొడుకు అభిషేక్ గౌడ్ – శ్రీజ వివాహ వేడుకల్లో పాల్గొన్న బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

ఘాట్ కేసర్ మే 6 (ప్రజావాణి): మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ సోదరుడు భాస్కర్ గౌడ్ కుమారుడు అభిషేక్ గౌడ్ వివాహం శ్రీజతో కొర్రేముల జేకే కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ప్రత్యేక అతిథులుగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు & ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి...