prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 12:17 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

వేముల మహేష్ గౌడ్ అన్న కొడుకు అభిషేక్ గౌడ్ – శ్రీజ వివాహ వేడుకల్లో పాల్గొన్న బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

ఘాట్ కేసర్ మే 6 (ప్రజావాణి): మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ సోదరుడు భాస్కర్ గౌడ్ కుమారుడు అభిషేక్ గౌడ్ వివాహం శ్రీజతో కొర్రేముల జేకే కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగింది.

ఈ వివాహ వేడుకకు ప్రత్యేక అతిథులుగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు & ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి జోగి రమేష్ గౌడ్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకుర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మలిపెద్ది సుధీర్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్,టీం రేవంత్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, మాజీ మేయర్లు అమర్ సింగ్, బుచ్చి రెడ్డి, డిప్యూటీ మేయర్లు కుర్ర శివకుమార్ గౌడ్, కొత్త కిషోర్ గౌడ్, మాజీ ఎంపీపీలు బండారి శ్రీనివాస్ గౌడ్, ఏనుగు సుదర్శన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ మంద సంజీవ రెడ్డి,

మాజీ మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , జిల్లా ఆర్టీఏ సభ్యుడు భీమిడి జైపాల్ రెడ్డి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి ఇటికల కృష్ణ రెడ్డి, రాష్ట్ర మహిళ కాంగ్రెస్ నాయకురాళ్లు మచ్చ వరలక్ష్మి, పాలడుగుల పద్మ, కొమురవెల్లి ఆలయ ధర్మకర్త మెరుగు నరేష్ గౌడ్, కీసర గుట్ట ఆలయ ధర్మకర్తలు సగ్గు అనిత, సామల అమర్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, వివిధ నాయకులు, అధికారులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.