prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 February 2026, 7:34 am Digital Edition : PRAJA VANI

వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం

మన ప్రజావాణి
అన్నమయ్య జిల్లా,
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, దిగువపల్లి గ్రామపంచాయతీ,

వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం

మన ప్రజావాణి 
అన్నమయ్య జిల్లా,
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, దిగువపల్లి  గ్రామపంచాయతీ,

బోయకొండ యానాదిపాలెంలో దారుణం చోటుచేసుకుంది.

తమ్ముడు వేట కొడవలితో అక్కపై దాడి చేయడంతో గంగులమ్మ పరిస్థితి విషమంగా మారింది.

ఈ దాడిలో ఆమె ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి, ఎడమ చేతి బొటనవేలు తెగిపోయింది.

బాధితురాలిని చికిత్స నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.