వేంపల్లి శ్రీనివాస స్కూల్ పై చర్యలు తీసుకోవాలి,ఆర్ ఎస్ యు రాష్ట్ర కమిటీ సభ్యుడు గురు మోహన్. డిమాండ్

కడప జూన్ 22ప్రజావాణి వేంపల్లి పట్టణంలోని శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం పాఠశాల పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని. రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో గత కొద్ది రోజుల నుంచి పోరాటాలు చేస్తున్న కూడా పట్టించుకోని ఆర్జెడి కార్యాలయం ఎదుట ధర్నా అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆర్ ఎస్ యు రాష్ట్ర కమిటీ సభ్యులు గురు మోహన్. మాట్లాడుతూ వేంపల్లి మండలంలో ఉన్న శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు ఒకచోట అనుమతుంటే మరొకచోట 3 అంతస్తులు బిల్డింగులు...