వెల్గటూర్ మండల RMP, PMP అసోసియేషన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, వెల్గటూర్ జులై 26 (ప్రజావాణి): జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల RMP, PMP అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జగిత్యాల జిల్లా కమిటీ అధ్యక్షులు కుసుమ శంకర్ తదితర ప్రతినిధుల పర్యవేక్షణలో ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ఈ ఎన్నికలో వెల్గటూర్ మండలం నూతన అధ్యక్షునిగా జగదేవ్ పేట గ్రామానికి చెందిన సింగిరెడ్డి తిరుపతిరెడ్డి ఏకగ్రీవంగా నియామకం కాగా, ప్రధాన కార్యదర్శిగా కిషన్ రావు పేటకు చెందిన చట్టుపల్లి గంగాధర్, కోశాధికారిగా సంకెనపెల్లి కి చెందిన మోకెనపల్లి...