వెన్నుపోటు కు రెండేళ్ళు పై మహిళల తో టౌన్ హాల్ సమావేశం నిర్వహించిన డాక్టర్ జగన్మోహన రావు

నందిగామ జూన్ 08 ప్రజావాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టౌన్ హాల్ సదస్సులో మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు.పాల్గోని ప్రశగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి,ఐదేళ్ల పాలనలో మహిళా సాధికారతకు పెద్దపేట వేసారన్నారు.ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమ పథకాలలో సైతం మహిళలకు తొలి ప్రాధాన్యతని ఇచ్చారని గుర్తు చేశారు. మహిళా సాధికారతలో భాగంగా జగన్మోహన్ రెడ్డి,అమూల్,హిందుస్థాన్ లివర్,ట్రాక్టర్ అండ్ గ్యాంబుల్, ఐటీసీ,రిలయన్స్ తీసుకొచ్చారని,రెండేళ్లలో చంద్రబాబు తీసుకొచ్చింది ఏంటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.మహిళలను మోసగించిన బాబు ప్రభుత్వం.చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర...