వెన్నుపోటుకు రెండేళ్లు.బద్వేల్ గర్జన ,,అబద్ధాల పాలనకు వ్యతిరేకంగా బద్వేల్ గడ్డపై వైఎస్సార్‌సీపీ పోరుబాట

బద్వేల్ జూన్ 5 ప్రజావాణి ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి,మాటలతో మభ్యపెట్టి చేతల్లో మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిపై బద్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజాగ్రహం ఉప్పొంగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన “వెన్నుపోటుకు రెండేళ్లు” బద్వేల్ నియోజకవర్గంలో భారీ నిరసన కార్యక్రమం బద్వేల్ మున్సిపాలిటీ,బద్వేల్,అట్లూరు,గోపవరం మండలాలకు సంబంధించి నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా,బద్వేల్ టౌన్ ఎన్జీవో కాలనీ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు...