*వెంకటాపురంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నూతన కమిటీ ఎన్నిక*
*మన ప్రజావాణి మధిర ఆర్ సి ఆగస్టు 5*
*ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి గ్రామ శాఖ అధ్యక్షులను జిల్లా ఇంచార్జ్ కందికట్ల విజయ్ మాదిగ ఆధ్వర్యంలో మండల ఇన్చార్జి లంజపల్లి భద్రం కో ఇంచార్జ్ పడిశాల నాగేశ్వరరావు మాజీ ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు బొడ్డు అనిల్ మాదిగ మండల నాయకుడు బొడ్డు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వెంకటాపురం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు బంక వెంకటేష్. ఎం ఎస్ పి అధ్యక్షుడు బంక సురేష్ ను అధికార ప్రతినిధి బంక వినోద్ కుమార్ ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ ప్రజలకు మండల నాయకులకు జిల్లా నాయకులకు పెద్దలు యువకులు విద్యార్థులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
