వృద్ధురాలికి అండగా లయన్స్ క్లబ్ సభ్యులు.  బాలమణికి గొడుగు అందజేసి మానవత్వం చాటిన సభ్యులు

  ఘట్‌కేసర్ మే 25 (ప్రజావాణి): లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మానవత్వాన్ని ప్రతిబింబించే సేవా కార్యక్రమం నిర్వహించారు. నీడ నిల్వ లేక ఇబ్బందులు పడుతున్న వృద్ధురాలు బాలమణిని గమనించిన లయన్స్ క్లబ్ సభ్యులు చలించి ఆమెకు గొడుగును అందజేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ సమాజంలో అవసరమైన వారికి తోడ్పాటు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సారా శ్రీనివాస్ గౌడ్, సగ్గు వేణుమాధవ్, సారా రాజు ముదిరాజ్, సారా మురళి గౌడ్, బోగా హరినాథ్,...