వృద్ధిడి ని నిర్లక్ష్యం చేసిన కుమారుడు భార్య పై. కేసు నమోదు

వృద్ధుడిని నిర్లక్ష్యం చేసిన కుమారుడు, భార్యపై స్పాట్ ఎఫ్‌ఐఆర్ నమోదు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతీనగర్ ప్రాంతంలో వృద్ధుడిని నిర్లక్ష్యం చేసి ఆస్తి, నగదు తీసుకున్న ఘటనపై పోలీస్ కేసు నమోదు అయింది.మారుతీనగర్‌కు చెందిన అనంతుల శంకర్లింగం (82) ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ ఇంద్రసేనారెడ్డి ఆదేశాలపై ఎస్ఐ రమేష్ ఫిర్యాదుదారుని ఇంటికి వెళ్లి స్పాట్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.ఫిర్యాదు ప్రకారం, శంకర్లింగం మొదటి భార్య ధనలక్ష్మి మరణించిన తర్వాత భారతితో రెండో వివాహం చేసుకున్నారు. తనను చూసుకుంటాడనే నమ్మకంతో...