వృద్ధాశ్రమంలో ఘనంగా కర్నాటి వెంకటరెడ్డి 48 వ జన్మదిన వేడుకలు

* దేవినేని సుబ్బారెడ్డి,ఎంబడి సుధాకర్,పసుపులేటి సాయి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు * వృద్ధులకు అన్నదానం,స్వీట్ల పంపిణీ వైఎస్ఆర్ కడప జిల్లా జూన్ 26 ప్రజావాణి పోరుమామిళ్ల మండల బాలమ్మ సత్రం లో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం  సేవా దృక్పథంతో కూడిన ఒక అద్భుతమైన వేడుక జరిగింది.రాజకీయ నాయకుడు కర్నాటి వెంకటరెడ్డి 48వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని, స్థానిక బాలమ్మ సత్రం వద్ద ఉన్న వృద్ధుల మధ్య పుట్టినరోజు సంబరాలను అత్యంత ఘనంగా,అర్థవంతంగా నిర్వహించారు.సమాజంలో నిరాదరణకు గురవుతున్న వృద్ధులకు అండగా నిలవాలనే సత్సంకల్పంతో,ఎలాంటి ఆడంబరాలకు పోకుండా...