వృత్తి విద్యలో నైపుణ్యాలు పెంపొందించుకొవాలి.

*ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ బి. రాహుల్* *ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన విద్యార్థులకు సువర్ణ అవకాశాలు* *నిరుద్యోగులకు వృత్తివిద్యతో ఉపాధి అవకాశం* భద్రాచలం/మన ప్రజావాణి, ఫిబ్రవరి 05: నిరుద్యోగులైన గిరిజన యువతీ, యువకులు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకొని జీవితంలో స్థిర పడటానికి ఉన్న ఊరిలోనే కాకుండా తప్పనిసరిగా బయట ప్రపంచంలో అడుగులు వేస్తూ అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని జీవనోపాధి పెంపొందించుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ యువతీ యువకులకు సూచించారు. గురువారం రోజు ఐటీడీఏ ప్రాంగణంలోని వైటీసీలో గెస్ట్ సర్వీస్ అసోసియేట్,...