వీళ్లంతా* పోరుమామిళ్ల *పోలీసులకు* చుట్టాలా❓

వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజావాణి న్యూస్ ఏప్రిల్ 19 👉🏼పోరుమామిళ్లలో రోడ్డు వెడల్పు కోసం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ఉదార స్వభావంతో 25 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఈ రోడ్డు నిర్మాణం పనులు ఎన్నో ఒడిదుడుకుల మధ్య ప్రారంభమైనప్పటికీ వేసిన రోడ్డుకు ఇరువైపులా చిల్లర బండ్ల వ్యాపారులు, మోటార్ బైకులు, ప్లెక్సీలు, ఆటోలు, కార్లు, అన్ని ఆక్రమించుకొనడంతో కేవలం సింగిల్ రోడ్డు గా తయారైంది. ఈ విషయాన్ని పోరుమామిళ్లలో పోలీసులు ప్రతినిత్యం చూస్తూనే ఉంటారు. కానీ వారు మాత్రం ఎవరికీ...