వీరులపాడు మండల కేంద్రం జుజ్జురూ లో వెన్నుపోటుకు రెండేళ్ళు నిరసన కార్యక్రమం.

ఎన్టీఆర్ జిల్లా జూన్ 5 ప్రజావాణి నందిగామనియోజకవర్గం.వీరులపాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవుల రమేష్, కోటేరు ముత్తారెడ్డి గార్ల ఆధ్వర్యంలో జుజ్జురూ గ్రామంలోని కూడలి లో కూటమి ప్రభుత్వం మేనిపెస్టో ప్రతులను దహనం చేసి నిరసన తెలియజేసారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుమేరకు ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.అమలకు...