prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 2:18 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

వీపీఆర్ నేత్రసేవను సద్వినియోగం చేసుకుంటున్న రామవరప్పాడు ప్రజలు

ప్రజావాణి న్యూస్ (మే11)   వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న VPR నేత్రసేవ కార్యక్రమాన్ని రామవరప్పాడు ప్రజలు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకుంటున్నారు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఈ సేవలను అభినందిస్తున్నారుప్రజల ఆరోగ్యాన్ని ముఖ్యంగా భావిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సేవాభావానికి నిదర్శనమని కొనియాడుతున్నారు  “ప్రజల సంక్షేమమే లక్ష్యం అన్న భావంతో ముందుకు సాగుతున్న నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని రామవరప్పాడు టీడీపీ సీనియర్ నాయకుడు శ్రీ వర్ధినేని మురళి నాయుడు ప్రత్యేకంగా అభినందించారు ప్రజలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నాయకత్వాన్ని గ్రామ ప్రజలు ప్రశంసిస్తున్నారు 🚀 ఈ కార్యక్రమంలో జలదంకి మండల సీనియర్ టిడిపి నాయకులు కంచర్ల రామచంద్రయ్య నాయుడు గారు మరియు గ్రామ టిడిపి నాయకులు పాల్గొన్నారు.