విష్యత్తులో నీటి కొరత రాకుండా కృష్ణ నదిపై చెక్కు డ్యామ్ లు నిర్మించాలి – రిపబ్లిక్ ఆన్ పార్టీ ఆఫ్ ఇండియా

విజయవాడ:(మే15) ప్రజావాణి న్యూస్ భవిష్యత్తులో నీటి కొరత లేకుండా కృష్ణా నదిపై చెక్కు డ్యామ్ లు నిర్మించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ)జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వరరావు తెలిపారు శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొలుత సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ఆయన ఫోటో పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ 1946లో ప్రకాశం బ్యారేజీ నిర్మాణ సమయంలో 3 కోట్లుగా ఉన్న జనాభా ఇప్పుడు 12 కోట్లకు పెరిగింది పెరిగిన జనాభాకు తగ్గట్లుగా...