విశ్రాంత ఉద్యోగుల పితామహుడు డిఎస్ నకర గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి

బద్వేల్ జులై 29 ప్రజావాణి పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ వచ్చే దానికి కారకుడైన డిఎస్ నగర వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం గౌరవ సలహాదారు గడి పుల్లం రాజు మాట్లాడుతూ 1982 సంవత్సరంలో నకర సుప్రీంకోర్టులో చంద్ర సూడు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఐదు మంది ధర్మాసనముతో కూడిన తీర్పులో సంచలమైన తీర్పు రావడం జరిగిందని...