వివేకానంద సేవాశ్రమంలో వృద్ధులకు అన్నదానం

వివేకానంద సేవాశ్రమంలో వృద్ధులకు అన్నదానం ప్రజావాణి న్యూస్(మార్చి30)కాసినాయన మండలం ఓబులాపురం గ్రామ సమీపంలోని సగిలేరు ఒడ్డున ఉన్న వివేకానంద వృద్ధాశ్రమంలో సోమవారం కవలకుంట్ల లూర్దయ్య, ధర్మపత్ని సంతోషమ్మ, కుటుంబ సభ్యులు అవ్వతాతలకు భోజనం ఏర్పాటు చేశారు.వివేకానంద సేవాశ్రమంలో 35 మందికి అనాధలకు విశేష అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన కవలకుంట్ల లూర్ధయ్య,వారి కుటుంబ సభ్యులు అవ్వతతలకు భోజనం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు.అన్నదాత సుఖీభవ దయచేసి ఆశ్రమాన్ని సందర్శించండి నచ్చితే సహాయం చేయండి అన్నం పరబ్రహ్మస్వరూపం అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న ఫ్రెండ్స్...