వివాహ వేడుకకు మంత్రి అడ్లూరితో కలిసి హాజరైన పలువురు నాయకులు
ఉండేడలో ఘనంగా వివాహ వేడుక నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చి 08 (ప్రజావాణి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం ఉండేడ గ్రామంలో ఆదివారం నిర్వహించిన వివాహ వేడుకకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామానికి చెందిన పోతూ సుధాకర్ - వనిత దంపతుల ప్రథమ పుత్రిక దీపిక, నరేష్ ల వివాహ వేడుకలో పాల్గొన్న మంత్రి, నూతన వధూవరులను అక్షింతలు వేసి నిండు నూరేళ్లు...