వివాహిత మృతి బగ్గు మొన్న ఐత్రం పేట గ్రామం
బద్వేల్ జూలై 06 ప్రజావాణి నియోజకవర్గం బి కోడూరు మండలంలోని ఐత్రం పేట గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం వివాహిత సిద్ధు అనూష (26) ఆత్మ హత్యకు పాల్పడింది.పోలీసులు తెలిపిన వివ రాల ప్రకారం ఐత్రం పేటకు చెందిన సిద్దు రామసుబ్బారెడ్డి,నారాయణమ్మ ఏకైక కుమార్తె అనూషకు ఒంటిమిట్టకు చెందిన,హైదరాబా ద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న పేరూరు సాయినాథెడ్డితో 9 నెలల కిందట వివాహం చేశారు.వివాహం అనంతరం దంపతులు రెండు నెలలపాటు హైదరాబాద్ లో కాపురం చేశారు.ఆ తర్వాత అదనపు వరకట్నం తేవాలంటూ భర్త,అత్తమామలు ఆమెను...