వివాదంలో తనకు న్యాయం చేయాలని బాధితురాలు కుసుమ అరుణ విజ్ఞప్తి
వివాదంలో తనకు న్యాయం చేయాలని బాధితురాలు కుసుమ అరుణ విజ్ఞప్తిరెవెన్యూ అధికారులు, పోలీసుల తీరుపై ఆరోపణలు ప్రజావాణి శాయంపేట మండల శివారులోని సర్వే నంబర్ 405/1/2లో తనకు చెందిన భూమిని అక్రమంగా ఆక్రమించి అన్యాయం చేస్తున్నారని బాధితురాలు కుసుమ అరుణ ఆరోపించారు. శనివారం శాయంపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడాతు2008లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నం. 1499/2008 ద్వారా, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన పట్టా పాస్‌బుక్ ఆధారంగా తనకు 1 ఎకరం 20 గుంటల భూమి ఉందని తెలిపారు. అయితే అదే...