విలేకరుల సమావేశంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు
*విలేకరుల సమావేశంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు...* *సమస్యలపై మాట్లాడితే రాజకీయ బురద చల్లడం అవివేకం...* *తప్పుడు ఆరోపణలు చెస్తే చెప్పు దెబ్బల పాలే...* తేది:04.08.2026 భూపాలపల్లి ఈ రోజు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి గారిపై నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన వాక్యాలపై బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. *ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...* ...