విలేకరులను దూషించిన మార్కెట్ కమిటీ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలి

  రేగొండ : ఆ కారణంగా విలేకరులను దూషించిన భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య పై చర్యలు తీసుకుంటూ అతని పదవిని తొలగించి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని రేగొండ విలేకరుల సంఘం తీర్మానం చేయడం జరిగింది. శుక్రవారం రేగొండ మండలంలో కేద్రం లోని ప్రెస్ క్లబ్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పట్టెం కోటి మాట్లాడుతూ రేగొండ ఉమ్మడి మండలం లో వివిధ గ్రామాలలో జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా...