విబిజిరాంజీ క్షేత్ర సహాయకులకు మూడు నెలలుగా అందని జీతాలు

విబిజిరాంజీ క్షేత్ర సహాయకులకు మూడు నెలలుగా అందని జీతాలు క్షేత్ర సహాయకుల సంఘం మండల అధ్యక్షులు ఎదురుగట్ల రాజేష్ ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:- మూడు నెలలుగా ఉపాధి హామీ క్షేత్ర సహాయకులకు వేతనాలు అందడం లేదని క్షేత్ర సహాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షేత్ర సహాయకులకు తక్షణమే జీతాలు అందే విధంగా చర్యలు చేపట్టాలని ఎంపీడీవో విజయ్ కుమార్ కి వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో క్షేత్ర సహాయకుల సంఘం మండల అధ్యక్షులు ఎదురుగట్ల రాజేష్,ఏపీవో అనిత,ఎంపీడీవో విజయ్ కుమార్...