విధులకు ఏపీఎం, సీసీల డుమ్మా.. తీవ్ర ఇబ్బందుల్లో స్వయం సహాయక సంఘాల మహిళలు!

ప్రజావాణి జూన్ 02) కలసపాడు వెలుగు ఆఫీస్ లో కాళీ కుర్చీలతో దర్శమిస్తున్న వెలుగు డి ఆర్ డి ఏ ఆఫీస్ టైం 11:00 అవుతుంది ఏపీఎం సీసీలు ఇంతవరకు ఆఫీసుకు రాలేదు.లక్ష్యం తప్పిన ‘వెలుగు’.. సిబ్బంది, సీసీ, ఏపీఎంలపై పెరుగుతున్న అసంతృప్తి!మండల ప్రతినిధి:పేదరిక నిర్మూలన, గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా ఏర్పడిన ‘వెలుగు’పథకం క్షేత్రస్థాయిలో దారి తప్పుతోంది. ఉన్నతాధికారులు ఎన్ని ఆదేశాలు జారీ చేస్తున్నా, క్షేత్రస్థాయిలో పని చేయాల్సిన కొందరు సిబ్బంది, మండల సీసీలు, ఏరియా ప్రాజెక్ట్ మేనేజర్ (ఏపీఎం) ల...