విధినిర్వహణలలో ఉన్నా పారిశుధ్య కార్మికుడిపై దాడి ఘటనలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి
*విధినిర్వహణలలో ఉన్నా పారిశుధ్య కార్మికుడిపై దాడి ఘటనలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి* *నీకంటే ముందుగా నిద్రలేచి నిస్వార్ధంగా గ్రామ సేవా చేస్తున్న* **పారిశుధ్య కార్మికుల పై దాడి చాలా సిగ్గు చేటైన చర్య...** *వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య...** * షాద్ నగర్ ప్రజావాణి ఆగస్టు 07: రంగారెడ్డి లోని షాద్ నగర్ నియోజక వర్గంలో నీ కొందుర్గు మండల పరిధిలో గల చిన్న ఉమ్మెత్తల గ్రామపంచాయతీ పరిధిలో నేడు చాలా అమానవీయ ఘటన చోటు చేసుకుంది...