విద్య జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

విద్య జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. చిత్తూరు మే 11 ప్రజావాణి: చిత్తూరు స్థానిక పట్టణ కేంద్రంలో పోస్ట్ ఆఫీస్ వీధి కొంగారెడ్డిపల్లి, చిత్తూరు నందు విద్య జూనియర్ కళాశాలల్లో 2026-2027 విద్యా సంవత్సరానికి గాను పదవ తరగతి పాసైన విద్యార్థుల నుంచి ఇంటర్మీడియట్ సీటు పొందుటకు  దరఖాస్తు చేసుకోవచ్చని విద్య జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రదీప్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 15 సంవత్సరాల అనుభవం కలిగిన అధ్యాపకులచే బోధన, (జూనియర్ మరియు సీనియర్) విద్యార్థులతో ఎవరికి సాధ్యం కానటువంటి (70%-80%...