prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 12:57 pm Digital Edition : PRAJA VANI

విద్య జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

విద్య జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.

చిత్తూరు మే 11 ప్రజావాణి: చిత్తూరు స్థానిక పట్టణ కేంద్రంలో పోస్ట్ ఆఫీస్ వీధి కొంగారెడ్డిపల్లి, చిత్తూరు నందు విద్య జూనియర్ కళాశాలల్లో 2026-2027 విద్యా సంవత్సరానికి గాను పదవ తరగతి పాసైన విద్యార్థుల నుంచి ఇంటర్మీడియట్ సీటు పొందుటకు  దరఖాస్తు చేసుకోవచ్చని విద్య జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రదీప్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 15 సంవత్సరాల అనుభవం కలిగిన అధ్యాపకులచే బోధన, (జూనియర్ మరియు సీనియర్) విద్యార్థులతో ఎవరికి సాధ్యం కానటువంటి (70%-80% పైన) ప్రతిభతో ఉత్తీర్ణత సాధించి  న విద్యాసంస్థ మా విద్య జూనియర్ కళాశాల అని తెలిపారు. అనంతరం కళాశాల అందించు కోర్సులు MPC,. BIPC,. MEC,. CEC,. ఒకేషనల్ కోర్సులు LM&D,. CSE,. MPHW,. గ్రూపులు కలవని ప్రవేశం పొందుటకు  విద్య జూనియర్ కళాశాల లో సంప్రదించి అడ్మిషన్ పొందవచ్చు అని తెలిపారు. మరిన్ని వివరాలకు  ఫోన్ నెంబర్ ను 6300287189, 7075586300, సంప్రదించాలని ఆయన కోరారు.