విద్యుత్ స్తంభాల పునరుద్ధరణలో సర్పంచ్ చొరవ<br>ప్రజా సమస్యల పరిష్కారామే మా నినాదం<br>గ్రామ అధ్యక్షుడు గర్రేపల్లి ప్రవీణ్ గౌడ్.
విద్యుత్ స్తంభాల పునరుద్ధరణలో సర్పంచ్ చొరవ-ప్రజా సమస్యల పరిష్కారామే మా నినాదం.-గ్రామ అధ్యక్షుడు గర్రేపల్లి ప్రవీణ్ గౌడ్.రామగిరి, మన సమగ్ర ప్రజావాణి జూన్ 24సుందిల్ల గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా దెబ్బతిన్న విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బుధవారం ఉదయం విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం గ్రామ సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి స్వయంగా పనులను పర్యవేక్షిస్తూ,గ్రామస్థులతో కలిసి ప్రత్యక్షంగా పాల్గొనడం గ్రామస్థుల ప్రశంసలు అందుకుంటోంది.విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో ఏర్పడిన సమస్యను...