విద్యుత్ సరఫరా అంతరాయం

ఘట్‌కేసర్, జూలై 31: 33 కేవీ ఇంటర్‌లింకింగ్ లైన్ పనులు, క్యాపిటల్ వర్క్స్ నిర్వహణ నేపథ్యంలో శనివారం (ఆగస్టు 1) నారపల్లి, పోచారం పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్ణీత సమయాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు నారపల్లి విద్యుత్ శాఖ సహాయ ఇంజనీరు (ఆపరేషన్) తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి 11.00 వరకు కొర్రెముల, వెంకటాపూర్, మక్తా, తేనెగూడెం గ్రామాలు, 2 బీహెచ్‌కే కాలనీ, బాలాజీ నగర్, సదాత్‌అల్లిగూడ, సుప్రభాత్ టౌన్‌షిప్స్, ఓయూ కాలనీ, కొర్రెముల ఎక్స్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో... మధ్యాహ్నం 2.00 గంటల...