విద్యుత్ సరఫరా అంతరాయం

ఘట్‌కేసర్, జూలై 23: విద్యుత్ లైన్ల నిర్వహణ, చెట్ల కొమ్మల తొలగింపు (ట్రీ ప్రూనింగ్), ఫీడర్ నిర్వహణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో శుక్రవారం (జూలై 24) పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు నారపల్లి విద్యుత్ శాఖ సహాయ ఇంజనీర్ హరినాథ్ సగ్గు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎస్‌వీ కాలనీ, బాపూజీ నగర్, కమలా నగర్, సాయి నగర్ ఈస్ట్, సుదర్శన్ నగర్ కాలనీ, వరంగల్ జాతీయ రహదారి పరిసర ప్రాంతాల్లో, కమలా నగర్,...