విద్యుత్ సరఫరా అంతరాయం.. చెట్ల కొమ్మల తొలగింపు, ఫీడర్ నిర్వహణ పనులు

ఘట్‌కేసర్, జూలై 9: ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదాల నివారణ కోసం చెట్ల కొమ్మల తొలగింపు, విద్యుత్ ఫీడర్ల నిర్వహణ పనులు చేపట్టనున్నందున జూలై 10 (శుక్రవారం) పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు నారపల్లి విద్యుత్ శాఖ సహాయ ఇంజనీర్ సగ్గు హరినాథ్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొర్రెముల గ్రామంలోని కాలనీలు, వెంకటాపూర్ గ్రామం, మక్తా గ్రామం, తేనెగూడెం, ఎల్లమ్మ కాలనీ, రెండు పడకగదుల గృహాల కాలనీ, బాలాజీనగర్, సాదాత్‌ల్లిగూడ, సుప్రభాత్ టౌన్‌షిప్,.... ...