విద్యుత్ ప్రమాదానికి గురై గేదలు మృతి

విద్యుత్ ప్రమాదానికి గురై గేదలు మృతి *మన ప్రజావాణి* *బెల్లంపల్లి* జూన్ 5 బుచ్చయ్య పల్లి గ్రామపంచాయతీలో  వీచిన  గాలి వానలకు పెద్ద దుబ్బ ప్రాంతంలో కరెంటు పోల్లు విరిగి పడడం వల్ల మేతకు వెళ్ళిన పశువులు బుచ్చయ్యపల్లి గ్రామ యాదినేని పెద్దమల్లయ్య  కి సంబంధించిన మూడు పాలిచ్చే గేదెలు కరెంట్ షాక్కు గురై మరణించడం జరగడంతో రోజు పాలు ఇచ్చి నా జీవనోపాధికి సహకరించిన గేదెలు చనిపోవడం వల్ల నా బ్రతుకు తెరువు కోల్పోవడం జరిగింది రైతు కన్నీరు పెట్టడం జరిగింది సుమార...