prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 6:14 am Digital Edition : PRAJA VANI

విద్యుత్ ప్రమాదానికి గురై గేదలు మృతి

విద్యుత్ ప్రమాదానికి గురై గేదలు మృతి

*మన ప్రజావాణి* *బెల్లంపల్లి* జూన్ 5
బుచ్చయ్య పల్లి గ్రామపంచాయతీలో  వీచిన  గాలి వానలకు పెద్ద దుబ్బ ప్రాంతంలో కరెంటు పోల్లు విరిగి పడడం వల్ల మేతకు వెళ్ళిన పశువులు బుచ్చయ్యపల్లి గ్రామ యాదినేని పెద్దమల్లయ్య  కి సంబంధించిన మూడు పాలిచ్చే గేదెలు కరెంట్ షాక్కు గురై మరణించడం జరగడంతో రోజు పాలు ఇచ్చి నా జీవనోపాధికి సహకరించిన గేదెలు చనిపోవడం వల్ల నా బ్రతుకు తెరువు కోల్పోవడం జరిగింది రైతు కన్నీరు పెట్టడం జరిగింది సుమార 3 లక్షల రూపాయల నష్టం జరగడం వల్ల నన్ను ప్రభుత్వం  ఆదుకోవాలని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు వెంటనే ప్రభుత్వం ఆదుకొని  గవర్నమెంట్ అధికారులు జోక్యం చేసుకోవాలని బుచ్చయ్యపల్లి గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు అయినటువంటి బత్తుల రమేష్ సంబంధిత అధికారులకు కరెంటు ఏఈ గారికి ఫిర్యాదు చేయడంతో వాళ్లు గ్రామ సభ తీర్మానం చేసి వెటర్నరీ డాక్టర్ తో పంచనామ నిర్వహించి మాకు పేపర్స్ ఇస్తే మేము రైతు కుటుంబాన్ని ఆదుకుంటామని తెలియడం జరిగింది..