విద్యుత్ కోతలు ఉండొద్దు షాద్న గర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 50 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ల ఇన్స్టాలేషన్ పనుల పరిశీలన
విద్యుత్ కోతలు ఉండొద్దు షాద్న గర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 50 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ల ఇన్స్టాలేషన్ పనుల పరిశీలన విద్యుత్ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్థానిక నేతలతో కలిసి పర్యటన శ్రీరంగాపూర్ సబ్ స్టేషన్ ను సందర్శించిన ఎమ్మెల్యే వేసవిలో పెరిగే విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలోని శ్రీరంగాపూర్ గ్రామంలోని...