విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగ విద్యార్థి చనిపోవడం దురదృష్టకరం;;సిపిఎం
బ్రహ్మంగారి మఠంప్రజావాణిన్యూస్(ఏప్రిల్07)తోట్లపల్లి గ్రామం విధులపట్ల నిర్లక్షంగ వ్యవహరించిన విధ్యుత్ అధికారిని సస్పెండ్ చేసి శాఖపరమైన చర్యలు తీసుకోవాలి,ఆశ్రమంలో భద్రత, పర్యవేక్షణ,చర్యలు చేపట్టాలి,మృతుడికుటుంబానికి 50,లక్షల ఆర్థిక సాయం అందజేయాలి,సిపిఎం బ్రహ్మంగారి మఠం మండలం తోట్లపల్లి గ్రామం వద్ద ఉన్న శ్రీ అచలానంద ఆశ్రమం వద్ద 33 లెవెన్ కేవీ విధ్యుత్ వైర్ కారణంగ మరణించిన కార్తీక్ మృతదేహాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.శివకుమార్ మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్ మండల కమిటీ సభ్యులు సానా గోవిందస్వామి, రెబ్బ నరసింహలు ఎస్ఎఫ్ఐ జిల్లా...