విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..!

. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..!   *దర్జాగా విధులకు ఎగనామం..? ప్రైవేటు వ్యక్తికి రోజువారి వేతనం 800 చెల్లించి విధుల నిర్వహణ..?   *ఏదైనా విపత్తులు జరిగితే.. ఎవరు బాధ్యత వహిస్తారు అంటున్న రైతులు వినియోగదారులు     *ప్రభుత్వ రాయితీ.. వేతనం పొందుతున్న వైనం   *ఓ మండల సబ్ స్టేషన్ పరిధిలో వవెలుగుచూసిన సదరు అధికారి నిర్వాకం   *గత సంవత్సర కాలంగా జరుగుతున్న వ్యవహారం   *అంతా అధికారులకు తెలిసే జరుగుతోందా..!   ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి...